Surprise Me!

Konda Vs Naini: ముదురుతున్న వివాదం.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళ..! | Oneindia Telugu

2025-09-15 34 Dailymotion

Konda Vs Naini : The dispute between Minister Konda Surekha and MLA Nayini Rajender intensifies. A video of Konda Surekha saying that Nayini Rajender Reddy won as an MLA by some luck goes viral. He said that he is younger than her. Responding to Nayini Rajender Reddy's comments, she spoke up. Doesn't she even have the authority to appoint one or two trustees? She questioned. Nayini Rajender Reddy also responded to this. Yes, he said that he became an MLA by luck.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ మధ్య వివాదం ముదురుతుంది. నాయిని రాజేందర్ రెడ్డి ఏదో లక్కీగా ఎమ్మెల్యేగా గెలిచాడని కొండా సురేఖ అన్నట్లు వీడియో వైరల్ అవుతుంది. ఆయన తన కన్నా చిన్నవాడని అన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తు ఆమె మాట్లాడారు. ఒక ఇద్దరు ధర్మకర్తలను నియామకం చేసే అధికారం కూడా తనకు లేదా? అని ఆమె ప్రశ్నించారు. దీనికి నాయిని రాజేందర్ రెడ్డి కూడా స్పందించారు. అవును అదృష్టంతోనే ఎమ్మెల్యే అయినట్లు పేర్కొన్నాడు.
#kondasurekha
#nainirajenderreddy
#congress

Also Read

కేటీఆర్ పై భారీగా కౌంటర్లు- కవితతో కంపేర్ :: https://telugu.oneindia.com/news/telangana/congress-mlc-addanki-dayakar-responds-boldly-to-ktrs-challenges-451845.html?ref=DMDesc

ప్రధాని మోదీ తల్లిపై ఏఐ వీడియో.. కాంగ్రెస్ పై FIR నమోదు :: https://telugu.oneindia.com/news/india/delhi-police-files-fir-against-congress-it-cell-over-ai-video-of-pm-modis-mother-451809.html?ref=DMDesc

వచ్చే ఎన్నికల్లో గెలవలేం..తేల్చేసిన సీనియర్ మంత్రి :: https://telugu.oneindia.com/news/telangana/telangana-minister-jupally-krishna-raos-shocking-comments-on-congresss-future-451649.html?ref=DMDesc

Buy Now on CodeCanyon